5, జూన్ 2009, శుక్రవారం

స్వయంకృతం


ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి
ఇది రోజు జనం పలికే మాట, కాని ఇలా ఎందుకు జరుగుతుంది అని ఎవరయినా ఆలోచిస్తున్నారా? ఇందులో మన పాత్ర ఎంత? ప్రతి ఒక్కరు మనస్సాక్షిని అడుగవలసిన ప్రశ్న.
ఎందుకంటే?
గత అయిదేళ్లుగా రాష్ట్రంలోను కేంద్రంలోనూ మనల్ని పాలించింది కాంగ్రేసు ప్రభుత్వమే;
మరి గత అయిడుసంవత్సరాలు మనము అనుభవించిన కస్టాలు మనకు గుర్తులేవా?ధరలు ఏరకంగా నింగినంతాయో మరచిపోయారా?కాంగ్రేసు వారు అవినీతిపరులని,వారిహయాంలోఅధికారయంత్రంగము అదుపు లేకుండా విచ్చల విడిగా ప్రవర్తిస్తుందని ప్రజలందరికీ తెలుసు అయినా మళ్లీ కాంగ్రేసు ప్రభుత్వాలనే ఎన్నుకొన్నారు
అంటే కష్టాలన్నీ ఇష్టంగా భారిస్తామనేగా
ఇంకెందుకు భయం
బాగా బాదించుకోండి ఇంకో అయిదేళ్ళు